తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శెట్టి వెంకన్న.
డోర్నకల్ నవంబర్23 (ప్రజావాణి)
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డోర్నకల్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పత్తి కుటుంబానికి ఆర్థిక భరోసా కుటుంబ యజమాని మరణిస్తే 500000 రూపాయలు నామిని ఎకౌంట్లో జమ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చెందే విధంగా పెట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షురాలు కళావతి. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జక్కుల పావని వెంకన్న. ఉప సర్పంచ్ మల్లయ్య. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాము. మాజీ ఎంపీటీసీ శెశి. వార్డు నెంబర్ లాలు. రాయల నాగేశ్వరరావు. బండారి వెంకన్న. మందుల హుస్సేన్. కొత్తపెళ్లి నాగరాజ్. కృష్ణ. వీరన్న. అంజయ్య. వసంత్. వెంకన్న. సైదులు తదితరులు పాల్గొన్నారు

