తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శెట్టి వెంకన్న.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శెట్టి వెంకన్న. డోర్నకల్ నవంబర్23 (ప్రజావాణి) మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డోర్నకల్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పత్తి కుటుంబానికి ఆర్థిక భరోసా కుటుంబ యజమాని మరణిస్తే 500000 రూపాయలు నామిని ఎకౌంట్లో జమ చేస్తారు కాంగ్రెస్...