📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమునుగోడు యువకుడు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరం

మునుగోడు యువకుడు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరం

📰 Generate e-Paper Clip

*మునుగోడు యువకుడు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరం*

*ఎదుగుతున్న వయసులో ఇలా జరగడం దురదృష్టకరం*

*మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్గొండ జిల్లా మునుగోడు పట్టణ కేంద్రానికి చెందిన వీరమళ్ల సాయితేజ (25) అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని,
కష్టపడి చదివి ఉద్యోగం సాధించి తన కలలు సాకారం చేసుకుంటున్న వేళ ఇలా జరగడం దురదృష్టకరం. సాయి తేజ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యం ప్రసాదించాలని తన ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.