📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమానవత్వమే నిజమైన ప్రజాసేవ.. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం

మానవత్వమే నిజమైన ప్రజాసేవ.. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

మానవత్వమే నిజమైన ప్రజాసేవ.. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం

• సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్ యాదవ్

• మృతుడి కుటుంబానికి ₹5,000 ఆర్థిక సాయం అందజేత

నేరేడుగుంట | నవంబర్ 20 | మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి

గ్రామానికి చెందిన సంగెం రామకిష్టయ్య గారు మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ₹5,000 ఆర్థిక సహాయం అందజేసిన గ్రామ సర్పంచ్ (సాయి కిరణ్ యాదవ్)

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులుగా పదవులు చేపట్టడం మాత్రమే కాకుండా, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని పేర్కొన్నారు.

మృతుడు సంగెం రామకిష్టయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.