మానవత్వమే నిజమైన ప్రజాసేవ.. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం

మానవత్వమే నిజమైన ప్రజాసేవ.. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం • సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్ యాదవ్ • మృతుడి కుటుంబానికి ₹5,000 ఆర్థిక సాయం అందజేత నేరేడుగుంట | నవంబర్ 20 | మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి గ్రామానికి చెందిన సంగెం రామకిష్టయ్య గారు మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ₹5,000 ఆర్థిక సహాయం అందజేసిన గ్రామ సర్పంచ్ (సాయి కిరణ్...