📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగౌరీ దేవి పేట సర్పంచ్. బరిలో స్వతంత్ర అభ్యర్థి. ఉలవల సంధ్యారాణి నామినేషన్!

గౌరీ దేవి పేట సర్పంచ్. బరిలో స్వతంత్ర అభ్యర్థి. ఉలవల సంధ్యారాణి నామినేషన్!

📰 Generate e-Paper Clip

గౌరీ దేవి పేట సర్పంచ్. బరిలో
స్వతంత్ర అభ్యర్థి. ఉలవల సంధ్యారాణి నామినేషన్!

మన ప్రజావాణి. నవంబర్ 20. ఎటపాక మండలం!

పోలవరం జిల్లా ఎటపాక మండలం గౌరీదేవి పేట గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఉలవల సంధ్యారాణి. గారు. నామినేషన్ దాఖలు చేశారు.
గ్రామ అభివృద్ధి ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నానని ఆమె నామినేషన్ కార్యక్రమంలో. తెలియ చేశారు.
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత!

గ్రామంలోని. ప్రతి వీధికి.
ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు..

యువతకు ప్రోత్సాహం… మహిళలకు అండ!
తనకు ఒక అవకాశాన్ని కల్పించి. గ్రామ అభివృద్ధికి.
తోడ్పడాలని. ఆమె కోరారు!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.