గౌరీ దేవి పేట సర్పంచ్. బరిలో స్వతంత్ర అభ్యర్థి. ఉలవల సంధ్యారాణి నామినేషన్!
గౌరీ దేవి పేట సర్పంచ్. బరిలో స్వతంత్ర అభ్యర్థి. ఉలవల సంధ్యారాణి నామినేషన్! మన ప్రజావాణి. నవంబర్ 20. ఎటపాక మండలం! పోలవరం జిల్లా ఎటపాక మండలం గౌరీదేవి పేట గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఉలవల సంధ్యారాణి. గారు. నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నానని ఆమె నామినేషన్ కార్యక్రమంలో. తెలియ చేశారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత!...