📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

స్త్రీ శక్తి దివస్

* కరీంనగర్ బాలికల కన్వీనర్ నిత్యశ్రీ

* నగర కార్యదర్శి భోగం శశాంక్ సంయుక్త కార్యదర్శిలు ఆదిత్య ఆఫ్రిద్ ఉపాధ్యక్షులు మోయిజ్ ఆరిఫ్

జమ్మికుంట నవంబర్ 19 (ప్రజావాణి)

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని స్త్రీ శక్తి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కరీంనగర్ బాలికల కన్వీనర్ నిత్యశ్రీ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రదర్శించిన ధైర్యసాహసాలు అసమాన పోరాట పటిమ దేశభక్తి యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకమని చిన్న వయసులోనే దేశం కోసం పోరాడి బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన ఆమె వీరత్వం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం నేటి యువతకు ముఖ్యంగా విద్యార్థినులకు ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు అంతేకాకుండా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని జరిపిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన వారికి పురస్కారాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి భోగం శశాంక్ సంయుక్త కార్యదర్శిలు ఆదిత్య ఆఫ్రిద్ ఉపాధ్యక్షులు మోయిజ్ ఆరిఫ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.