📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపలు శుభకార్యాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

పలు శుభకార్యాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

📰 Generate e-Paper Clip

పలు శుభకార్యాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట నవంబర్ 16 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ పరిధిలోనీ శంకర్ నందన గార్డెన్స్ లో వెంకట్ రెడ్డి వినీత నిశ్చితార్థ కార్యక్రమంకు హాజరై హర్షిని రవితేజ నిశ్చితార్థ కార్యక్రమంకు హాజరై అనంతరం మోత్కులగూడెం లో నూతన గృహప్రవేశ కార్యక్రమం కు హాజరై కాబోయే నూతన వధూవరులకు నూతన గృహవాసులకు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ శీలం శ్రీనివాస్,పొనగంటి విష్ణు,మంద రాజేష్,మైస రవి,తూర్పాటి శంకర్,శ్రీకాంత్,చింటూ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.