పలు శుభకార్యాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

పలు శుభకార్యాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట నవంబర్ 16 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలోనీ శంకర్ నందన గార్డెన్స్ లో వెంకట్ రెడ్డి వినీత నిశ్చితార్థ కార్యక్రమంకు హాజరై హర్షిని రవితేజ నిశ్చితార్థ కార్యక్రమంకు హాజరై అనంతరం మోత్కులగూడెం లో నూతన గృహప్రవేశ కార్యక్రమం కు హాజరై కాబోయే నూతన వధూవరులకు నూతన గృహవాసులకు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ శీలం శ్రీనివాస్,పొనగంటి విష్ణు,మంద రాజేష్,మైస రవి,తూర్పాటి...