📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ పత్రాల పంపిణీ

అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ పత్రాల పంపిణీ

📰 Generate e-Paper Clip

అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ పత్రాల పంపిణీ
దండేపల్లి, నవంబర్ 15 (ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆసరా పింఛన్లలో భాగంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు ఆదివారం ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ ఆధ్వర్యంలో, కొండాపూర్ గ్రామ సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ నేతృత్వంలో దండేపల్లి మండలం మేదరిపేట గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మన్నెమ్మ, గ్రామ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.