📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ...

రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఎంపిక

📰 Generate e-Paper Clip

రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి లు ఎంపిక

* ఎంపికైనవిద్యార్థులుఇంజం రీతిక గుడ్ల వైష్ణవి

జమ్మికుంట నవంబర్ 12 (ప్రజావాణి)

11వ తేదీన కరీంనగర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం లో జరిగిన ఉమ్మడి ఎస్ జి ఎఫ్ యు-17 వి ఆర్ ఎస్ బాల బాలికలు సెలెక్షన్ లు జరిగాయి ఈ పోటీల లో అత్యంత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి లు
1) ఇంజం రీతిక 10 టి హెచ్ తరగతి 2) గుడ్ల వైష్ణవి 9టి హెచ్ తరగతి లు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు జిట్టబోయిన శ్రీను తెలిపారు ఈ పోటీలు13-11-2026నుండి15-11-2026 వరకు మహబూబ్ నగర్ జిల్లా భగీరథ కాలని మహబూబ్ నగర్ లో జరుగనున్నాయివిద్యార్థుల ఎంపిక పట్ల జమ్మికుంట మండల ఎం ఇ ఓ మంథని హేమలతఉపాధ్యాయనిఉపాధ్యాయులుఅమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మెన్ రజిత సర్పంచ్ మధుసూదన్ ఉప సర్పంచ్ రాజు యాదవ్ లు హర్షం వ్యక్తం చేశారు గ్రామ యువకులు గ్రామప్రజలు అభినందించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.