📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

📰 Generate e-Paper Clip

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం..

7వ వార్డ్ నెంబర్ సాయినాథ్ మాట్లాడుతూ…

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 03

సమాజంలో జరిగే సంఘటనలు, ప్రజా సమస్యలను సేకరించి వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జుక్కల్ గ్రామ 7వ వార్డ్ నెంబర్ సాయినాథ్ అన్నారు..(కత్తి కన్నా కలం గొప్పది) అనే మాటకు పత్రికేయులకే నిదర్శనమని పేర్కొన్నారు.. ప్రతిరోజు వార్తల ద్వారా ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతూ ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్తున్నారని తెలిపారు.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ రాత్రి పగలు క్షమించే జర్నలిస్టులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. పత్రికేయులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జుక్కల్ గ్రామ 7వ వార్డ్ నెంబర్ సాయినాథ్ కోరారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.