📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetసిద్దిపేట జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డికి ఘనంగా జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డికి ఘనంగా జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట నవంబర్ 04:

సిద్దిపేట జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి 46వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన జన్మదిన వేడుకల్లో బీజేపీ జిల్లా నాయకులు  ఆకాంక్షించారు.శనిగరం నవీన్ కుమార్, తత్తర స్వామి, సాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుంగ కనకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దూది శ్రీకాంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.