📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణముదిగొండ నూతన తహసీల్దార్‌ను కలిసిన పొంగులేటి యువసేన నాయకులు

ముదిగొండ నూతన తహసీల్దార్‌ను కలిసిన పొంగులేటి యువసేన నాయకులు

📰 Generate e-Paper Clip

ముదిగొండ నూతన తహసీల్దార్‌ను కలిసిన పొంగులేటి యువసేన నాయకులు
ముదిగొండ నవంబర్ 11 ప్రజావాణి

ముదిగొండ: ముదిగొండ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌ను పొంగులేటి యువసేన నాయకులు సయ్యద్ రఫీ, గడ్డం అంజయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన తహసీల్దార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకమైన పాలన అందించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.