📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు

📰 Generate e-Paper Clip

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు మరియు 3వార్డు మెంబర్ దురూ శ్రీ పాల్

ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట: మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు ఖాజా మియా పాల్గొని గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఉద్యమకారుడు, వార్డు మెంబర్ దూరు శ్రీపాల్ ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఎన్నికల ప్రాధాన్యతను వివరించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబెర్ బేతమల్ల శంకర్, నకిరాకంటిశివప్రసాద్ , 4వ వార్డు మెంబెర్ విజయ ఉపేందర్, దురు గిరి, దురు రమేష్ , ఎర్ర పవన్, దురు మధు, కొమిరె వెంకటేష్,ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.