📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్సత్తెనపల్లిలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ కృతికా శుక్ల

సత్తెనపల్లిలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ కృతికా శుక్ల

📰 Generate e-Paper Clip

సత్తెనపల్లిలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ కృతికా శుక్ల

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31
పల్నాడు జిల్లా

పల్నాడు: సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల శనివారం సందర్శించి తనిఖీ చేశారు.

బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీ, సిబ్బందికి కల్పించిన వసతులు, వాహనాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

మధ్యాహ్నం భోజనం అనంతరం సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.