📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణశ్రీ లక్ష్మి గణపతి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

శ్రీ లక్ష్మి గణపతి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

📰 Generate e-Paper Clip

శ్రీ లక్ష్మి గణపతి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

* విచ్చేసినశ్రీ శ్రీ శ్రీ డా విద్యా ప్రసన్న తీర్థ స్వామి శ్రీ జగద్గురు
మూల మహా

* సంస్థానంసుబ్రహ్మణ్య మఠం కుక్కే సుబ్రహ్మణ్య పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు

జమ్మికుంట నవంబర్ 18 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు మున్సిపల్ పరిధిలో శ్రీ లక్ష్మి గణపతి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినశ్రీ శ్రీ శ్రీ డా విద్యా ప్రసన్న తీర్థ స్వామి శ్రీ జగద్గురు మూల మహా సంస్థానం సుబ్రహ్మణ్య మఠం కుక్కే సుబ్రహ్మణ్య పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేశీని కోటి ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ అధ్యక్షులు దొంత రమేష్ ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు జిల్లెల్ల తిరుపతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సాయిని రవి చందరాజు బొంగోని వీరన్న రామ్ రెడ్డి మధుసూదన్ రెడ్డి రాకేష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.