📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNagarkurnoolవ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి

వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి

📰 Generate e-Paper Clip

వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి

నాగర్ కర్నూలు జిల్లా…

కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అక్టోబర్ 09 (ప్రజావాణి)

వెల్దండ: వెల్దండ మండలంలోని కోట్ర
గ్రామానికి చెందిన ఉప్పనమోని శివ పూజిత దంపతుల కొడుకు కౌశిక్ (2) నీటి గుంతలో పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం గ్రామంలో చోటుచేసుకుంది. తమ వ్యవసాయ పొలంలో తల్లిదండ్రులు పనిచేస్తుండగా వారి కుమారుడు 2 సంవత్సరాల కౌశిక్ అనే బాలుడు ప్రమాదవశాత్తు పొలంలోని నీటి నిల్వ గుంతలో పడి మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.