వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి

వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి నాగర్ కర్నూలు జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అక్టోబర్ 09 (ప్రజావాణి) వెల్దండ: వెల్దండ మండలంలోని కోట్ర గ్రామానికి చెందిన ఉప్పనమోని శివ పూజిత దంపతుల కొడుకు కౌశిక్ (2) నీటి గుంతలో పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం గ్రామంలో చోటుచేసుకుంది. తమ వ్యవసాయ పొలంలో తల్లిదండ్రులు పనిచేస్తుండగా వారి కుమారుడు 2 సంవత్సరాల కౌశిక్ అనే బాలుడు ప్రమాదవశాత్తు పొలంలోని నీటి నిల్వ గుంతలో పడి మృతి చెందినట్లు వారు...