📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవివాహం ఇష్టం లేక మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన

వివాహం ఇష్టం లేక మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన

📰 Generate e-Paper Clip

*వివాహం ఇష్టం లేక మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం వట్టిపల్లె గ్రామానికి చెందిన జింకల కృష్ణయ్య @ సత్యనారాయణ, తండ్రి: లేట్ పెద్దులు, వయస్సు 45 సంవత్సరాలు, వృత్తి: కూలీ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆయన కుమార్తె జింకల సంధ్య @ పార్సనబోయిన సంధ్య (19) కు 13.05.2026 న కనగల్ మండలం బచ్చన్నగూడెం గ్రామానికి చెందిన పార్సనబోయిన రమేష్ (25) తో వివాహం జరిగింది. ఈ క్రమంలో తేదీ 26.10.2026 న మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల మధ్య ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో తనకు ఇష్టం లేని వివాహం జరిగిందనే మనస్తాపంతో సంధ్య ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.