వివాహం ఇష్టం లేక మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన

*వివాహం ఇష్టం లేక మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం వట్టిపల్లె గ్రామానికి చెందిన జింకల కృష్ణయ్య @ సత్యనారాయణ, తండ్రి: లేట్ పెద్దులు, వయస్సు 45 సంవత్సరాలు, వృత్తి: కూలీ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆయన కుమార్తె జింకల సంధ్య @ పార్సనబోయిన సంధ్య (19) కు 13.05.2026 న కనగల్ మండలం బచ్చన్నగూడెం గ్రామానికి చెందిన పార్సనబోయిన రమేష్ (25) తో వివాహం జరిగింది. ఈ క్రమంలో తేదీ 26.10.2026...