ముదిమాణిక్యం గ్రామ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు
• రంగురంగుల బతుకమ్మలతో పండుగను ఘనంగా జరుపుకోవాలి
మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 17 (ముదిమాణిక్యం ) జిల్లా ప్రతినిధి
ముదిమాణిక్యం గ్రామ ప్రజలందరికీ గ్రామ సర్పంచ్ మీ పడమటి రమేష్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామంలోని ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిసున్నాను.
గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మీ సర్పంచ్ పడమటి రమేష్
