📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriమామిళ్ల సత్తమ్మ దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన వేముల మహేష్ గౌడ్

మామిళ్ల సత్తమ్మ దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన వేముల మహేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 25 (ప్రజావాణి):

మామిళ్ల ముత్యాల యాదవ్ తల్లి మామిళ్ల సత్తమ్మ దశదినకర్మ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని సత్తమ్మకు నివాళులర్పించారు. మామిళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, కడపొల్ల మల్లేష్, మర్రం లక్ష్మారెడ్డి, అబ్బసాని యాదగిరి, బేతాళ నర్సింగ్ రావు, ఖయ్యూం, షేక్ వజీద్, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మామిళ్ల పద్మ యాదవ్‌తో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని సత్తమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.