📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉపసర్పంచ్ మల్లేశం

మాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉపసర్పంచ్ మల్లేశం

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉపసర్పంచ్ మల్లేశం

మన ప్రజావాణి అక్టోబర్ 24 అందోల్: జిల్లా ప్రతినిధి

అందోల్ మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ మల్లేశం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.