prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 1:45 pm Digital Edition : PRAJA VANI

మాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉపసర్పంచ్ మల్లేశం

మాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉపసర్పంచ్ మల్లేశం

మన ప్రజావాణి అక్టోబర్ 24 అందోల్: జిల్లా ప్రతినిధి

అందోల్ మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ మల్లేశం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.