📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కొప్పుల శేఖర్ కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. అలాగే ఇటీవల స్వర్గస్తులైన బీజేపీ మండల అధ్యక్షుడు రావు హన్మంతరావు తండ్రి నారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.