మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన రవికుమార్
అక్టోబర్ 31 ప్రజావాణి న్యూస్/సంగెం
సంగెం మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇండ్ల రవికుమార్ మరియు ముఖ్య నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హాల్లో మండల పార్టీ అధ్యక్షులు ఇండ్ల రవికుమార్ ఆధ్వర్యంలో మరియు యూత్ కాంగ్రెస్ రమేష్ నాయక్ మరియు సమన్వయ కమిటీ సభ్యులు అందరూ ఈరోజు సంగెం గ్రామ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరియు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాధవరెడ్డి జనగాం రమేష్ నరహరి శ్రీనివాసరెడ్డి ఆగపాటిరాజు మెట్టుపల్లి రమేష్ అచ్చ వర్ష నాగరాజు నరసింహ నాయక్ కిషోర్ యాదవ్ సంగం వార్డ్ నెంబర్లు లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది

