మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన రవికుమార్

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన రవికుమార్ అక్టోబర్ 31 ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇండ్ల రవికుమార్ మరియు ముఖ్య నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హాల్లో మండల పార్టీ అధ్యక్షులు ఇండ్ల రవికుమార్ ఆధ్వర్యంలో మరియు యూత్ కాంగ్రెస్ రమేష్ నాయక్ మరియు సమన్వయ కమిటీ సభ్యులు అందరూ ఈరోజు...