📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమద్దూరు ప్రజా వాణికి 16 శాఖల అధికారులు హాజరు

మద్దూరు ప్రజా వాణికి 16 శాఖల అధికారులు హాజరు

📰 Generate e-Paper Clip

మద్దూరు ప్రజా వాణికి 16 శాఖల అధికారులు హాజరు

రెవెన్యూ అధికారులు గైర్హాజర్

మద్దూరు అక్టోబర్ 26, ప్రజా వాణి,

మద్దూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమంలో 16 శాఖల అధికారులు హాజరు కాగా రెవెన్యూ అధికారులు గైర్హాజర్ అయ్యారు.ఈ సందర్భంగా ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా వాణికి రెండు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపిడిఓ శ్రీనివాస్ తెలిపారు.వచ్చిన దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపిడిఓ శ్రీనివాస్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.