📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

పట్టభద్రులు ఫారం-18 ద్వారా
ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి

దరావత్ సుమన్ నాయక్ దూల్మెట్ట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు

మద్దూరు అక్టోబర్26, ప్రజా వాణి,

దూలిమిట్ట మండల పరిధిలోని అర్హులైన
పట్టభద్రులందరూ రానున్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఓటు
వేసేందుకు ఫారం-18 ద్వారా
గ్రాడ్యుయేట్ ఓటరుగా తమ
పేర్లను నమోదు చేసుకోవాలని
మండల యూత్ కాంగ్రెస్
అధ్యక్షుడు సుమన్ నాయక్
సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు
కీలకమని, అర్హత కలిగిన ప్రతి
పట్టభద్రుడునిర్లక్ష్యం
చేయకుండా ఓటరు నమోదు
ప్రక్రియనుపూర్తి
చేసుకోవాలని
కోరారు.
2023 నవంబర్ 1వ తేదీ
నాటికి కనీసం మూడేళ్ల క్రితం
డిగ్రీ లేదా తత్సమాన అర్హత
కలిగి పొందిన వారు గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు అర్హులని తెలిపారు.అర్హత
వారు సంబంధిత ఎన్నికల అధికారులకు దరఖాస్తులు
సమర్పించడంతో పాటు, అందుబాటులో ఉన్న అధికారిక ఆన్లైన్ విధానం
ద్వారా ఫారం – 18 సమర్పించే వివరాలను తెలుసుకోవాలని
సూచించారు.దరఖాస్తు సమయంలో డిగ్రీ సర్టిఫికెట్, ఫొటో,ఆధార్ కార్డు,
ఓటరు గుర్తింపు కార్డు,మొబైల్ నంబర్ తదితర వివరాలు సిద్ధంగా
ఉంచుకోవాలని తెలిపారు. గతంలో గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు
చేసుకున్నవారు కూడా ప్రస్తుత ఎన్నికల అధికారిక నిబంధనలను పరిశీలించి,
మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారిక నోటిఫికేషన్లో
పేర్కొన్న గడువును పరిశీలించి, 2026 నవంబర్ 6వ తేదీలోపు నమోదు
ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సుమన్ నాయక్ కోరారు. గ్రాడ్యుయేట్ ఓటరు
నమోదు కోసం దరఖాస్తు సమర్పణలో సహాయం కావాల్సిన వారు
9949857690, నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.