📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaబద్దం శంకర్ తమ్ముడి దశదిన కర్మకు హాజరై నివాళులర్పించిన అధ్యాపకులు

బద్దం శంకర్ తమ్ముడి దశదిన కర్మకు హాజరై నివాళులర్పించిన అధ్యాపకులు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లా మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల జెఎసిటిఒ బద్దం శంకర్ తమ్ముడి దశదిన కర్మ కార్యక్రమం కు ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ సెంటర్ డైరెక్టర్ డా. బి. ధర్మా నాయక్ రీజినల్ కోఆర్డినేటర్ డా. అనిల్ కుమార్ బొజ్జ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ డా. వీరన్న తదితరులు దివంగత ఆత్మకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.