పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి దరావత్ సుమన్ నాయక్ దూల్మెట్ట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దూరు అక్టోబర్26, ప్రజా వాణి, దూలిమిట్ట మండల పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఫారం-18 ద్వారా గ్రాడ్యుయేట్ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుమన్ నాయక్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడునిర్లక్ష్యం చేయకుండా ఓటరు నమోదు ప్రక్రియనుపూర్తి...