📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు

📰 Generate e-Paper Clip

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు
పెద్దవంగర, అక్టోబర్ 16 (ప్రజావాణి):
పెద్దవంగర మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన చిలుక అరుణ కుమార్తె రచన వివాహం భాను ప్రసాద్‌తో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు హాజరై నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, బీఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, మండల సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్ కుమార్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, పెద్దవంగర గ్రామ మాజీ ఉపసర్పంచ్ శ్రీరామ్ రాము, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు సతీష్, మండల యువజన నాయకుడు నిమ్మల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి భవిష్యత్తు ఆనందంగా, సుఖసంతోషాలతో నిండాలని నాయకులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.