📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న

📰 Generate e-Paper Clip

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న..

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్షెట్టిపేట్ మండల అంకత్ పల్లి గ్రామానికి చెందిన ఎంబడి వినీల్ వర్మ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.2,50,000 విలువైన LOC పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.