📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనవంబర్ 1 తేదీన లింగంపల్లి గ్రామానికి బసవలింగ అవధూత మహారాజ్ రాక..

నవంబర్ 1 తేదీన లింగంపల్లి గ్రామానికి బసవలింగ అవధూత మహారాజ్ రాక..

📰 Generate e-Paper Clip

నవంబర్ 1 తేదీన లింగంపల్లి గ్రామానికి బసవలింగ అవధూత మహారాజ్ రాక..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 30

కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్ గాల్ మండలంలోని లింగంపల్లి గ్రామానికి ఆధ్యాత్మిక వేత్త ఝర సంఘం(మల్లన్న గుట్ట) శ్రీ మల్లయ్యగిరి ఆశ్రమ పిఠాధిపతి బసవలింగ అవధూత మహారాజ్ నవంబర్ 1 తేదీన విచ్చేయునున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిర్ వద్ద ఆదివారం సాయంత్రం 6:35 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక ప్రవచన కార్యక్రమంలో స్వామీజీ భక్తులకు ఆధ్యాత్మిక ఉపదేశాలు, ధార్మిక సందేశం, అందించనున్నారు.. ఈ సందర్భంగా లింగంపల్లి గ్రామంతో పాటు పరిసర మండలాల భక్తులు, శిష్యులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, స్వామీజీ దివ్య మంగళ ఆశీస్సులు పొంది కార్యక్రమం జయప్రదం చేయాలని లింగంపల్లి నిర్వాహకులు,గ్రామస్తులు, గ్రామ పెద్దలు కోరారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.