📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialదుర్గయ్యను పరామర్శించిన కాంగ్రెస్ నాయకుడు శైలేందర్ రెడ్డి

దుర్గయ్యను పరామర్శించిన కాంగ్రెస్ నాయకుడు శైలేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పీసీసీ అధికార ప్రతినిధి తాటిపర్తి శైలేందర్ రెడ్డి మంగళవారం సాయంత్రం 6 గంటలకు జగిత్యాల క్రిటికల్ హాస్పిటల్‌ను సందర్శించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కుశనపెల్లి దుర్గయ్యను ఆయన పరామర్శించి, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని అక్కడి వైద్యులతో మాట్లాడారు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తనకు తెలియజేయాలని దుర్గయ్యకు, వారి కుటుంబ సభ్యులకు శైలేందర్ రెడ్డి ధైర్యాన్ని, భరోసానిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.