📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

బెజ్జంకి,అక్టోబర్ 6 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తిమ్మాయపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా మ్యాకల యాదగిరి యాదవ్,ఉపాధ్యక్షుడిగా కల్లూరి నరేందర్,ప్రధాన కార్యదర్శిగా కల్లూరి ప్రభాకర్,కార్యదర్శిగా మ్యాకల శ్రీధర్, కోశాధికారిగా కల్లూరి రమేష్,కార్యవర్గ సభ్యులుగా మ్యాకల శ్రీకాంత్,కల్లూరి మహేందర్, మ్యాకల రమేష్ కల్లూరి శ్రీనివాస్,కల్లూరి పెద్ద శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు.నూతన కమిటీ సభ్యులను యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన యాదవ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, యాదవుల ఐక్యతకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.