📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriడిఎంహెచ్ఓ సహా పలువురు వైద్యాధి కారులకు జిల్లా కలెక్టర్ షోకాజు నోటీసులు

డిఎంహెచ్ఓ సహా పలువురు వైద్యాధి కారులకు జిల్లా కలెక్టర్ షోకాజు నోటీసులు

📰 Generate e-Paper Clip

*డిఎంహెచ్ఓ సహా పలువురు వైద్యాధి కారులకు జిల్లా కలెక్టర్ షోకాజు నోటీసులు…*

*టి-హబ్ వైద్య నివేదికల నిర్లక్ష్యంపై సీరియస్.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30*

టి-హబ్ వైద్య నివేదికల జాప్యంపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (డిఎంహెచ్ఓ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో సహా పలువురు అధికారు లకు జిల్లా కలెక్టర్ శుక్రవారం రోజున షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
జిల్లాలోని టి-హబ్ కార్యక్రమం కింద నిర్వ హించే ఉచిత వైద్య పరీ క్షల శాంపిళ్ల సేకరణ , అలాగే వాటి రిపోర్టులను సకాలంలో అందించడం లో నిర్లక్ష్యం వహించి నందుకు గాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం .మనోహర్ , ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్ రావు , ప్రోగ్రాం ఆఫీసర్ వి.వంశీ కృష్ణ లకు షో-కాజ్ నోటీసులు జారీ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నెడోక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.