📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriజవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డును తరలించాలంటూ ఈటల రాజేందర్‌ పాదయాత్రకు ఎమ్మార్పీఎస్‌ మద్దతు

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డును తరలించాలంటూ ఈటల రాజేందర్‌ పాదయాత్రకు ఎమ్మార్పీఎస్‌ మద్దతు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్‌, అక్టోబర్‌ 27 (ప్రజావాణి): జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డును తరలించాలని డిమాండ్‌ చేస్తూ మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యులు ఈటల రాజేందర్‌ ఏదులాబాద్‌ నుంచి ప్రారంభించిన పాదయాత్రకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు.

ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షులు గుండె ఉపేందర్‌ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ కలమండలి అధ్యక్షులు ఎన్‌.వై. అశోక్‌ కుమార్‌ మాదిగ, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షులు కేశపాగ రాంచందర్‌ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు పంగ ప్రణయ్‌ కుమార్‌ మాదిగ, బచ్చలికూర స్వామి, కోరపాక అంజి, మొలుగురం నరేందర్‌, బత్తిని శివ, మండల ఉపాధ్యక్షులు జమ్మిగారి గణేష్‌, ప్రధాన కార్యదర్శులు ఊషిగళ్ళ వినోద్‌ కుమార్‌, ఈదిగల్ల ప్రవీణ్‌ కుమార్‌, ఏదులాబాద్‌ డివిజన్‌ అధ్యక్షులు చిలుగూరి ఆనంద్‌ తదితరులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.