📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజమ్మికుంటప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించిన డాక్టర్ విశారదన్ మహరాజ్

జమ్మికుంటప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించిన డాక్టర్ విశారదన్ మహరాజ్

📰 Generate e-Paper Clip

జమ్మికుంటప్రభుత్వ ఆస్పటల్ ను సందర్శించిన డాక్టర్ విశారదన్ మహరాజ్

* బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర

జమ్మికుంట అక్టోబర్ 27 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ప్రభుత్వ హాస్పటల్ నుబీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రలో భాగంగా డాక్టర్ విశారదన్ మహరాజ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ప్రభుత్వ ఆస్పటల్ ని సందర్శించడం జరిగింది ఆ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసరంగా ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్లురాష్ట్ర హెల్త్ సెక్రటరీ క్రిస్టినాకి తెలియజేస్తూ సత్వర పరిష్కారం కై 30 రోజుల్లో ఈ సమస్య పూర్తి కావాలని డిమాండ్ చేయడం జరిగింది లేనియెడల 30 రోజుల్లో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజు డిమాండ్ చేశారు యువకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.