జమ్మికుంటప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించిన డాక్టర్ విశారదన్ మహరాజ్

జమ్మికుంటప్రభుత్వ ఆస్పటల్ ను సందర్శించిన డాక్టర్ విశారదన్ మహరాజ్ * బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర జమ్మికుంట అక్టోబర్ 27 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ప్రభుత్వ హాస్పటల్ నుబీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రలో భాగంగా డాక్టర్ విశారదన్ మహరాజ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ప్రభుత్వ ఆస్పటల్ ని సందర్శించడం జరిగింది ఆ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసరంగా ఉన్న...