📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగామాజీ సర్పంచ్ పొనగంటి మల్లన్న జన్మదిన వేడుకలు

ఘనంగామాజీ సర్పంచ్ పొనగంటి మల్లన్న జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగామాజీ సర్పంచ్ పొనగంటి మల్లన్న జన్మదిన వేడుకలు

* వేడుకల్లో పాల్గొన్నహుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్

* కౌన్సిలర్ ఒగ్గు రమేష్ కాంగ్రెస్ నాయకులు

జమ్మికుంటఅక్టోబర్ 16 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కుల గూడెంలో మాజీ సర్పంచ్ పొనగంటి మల్లన్న జన్మదిన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ ప్రజలకు పార్టీకి పొనగంటి మల్లన్న అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రణవ్ కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో మల్లన్న ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లన్నకు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.