ఘనంగామాజీ సర్పంచ్ పొనగంటి మల్లన్న జన్మదిన వేడుకలు

ఘనంగామాజీ సర్పంచ్ పొనగంటి మల్లన్న జన్మదిన వేడుకలు * వేడుకల్లో పాల్గొన్నహుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ * కౌన్సిలర్ ఒగ్గు రమేష్ కాంగ్రెస్ నాయకులు జమ్మికుంటఅక్టోబర్ 16 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కుల గూడెంలో మాజీ సర్పంచ్ పొనగంటి మల్లన్న జన్మదిన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ ప్రజలకు పార్టీకి పొనగంటి మల్లన్న అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రణవ్...