గ్రామ అభివృద్ధే మా లక్ష్యం – ప్రజాసేవే మా ధ్యేయం
సర్పంచ్ కపిల్ మాట్లాడుతూ..
ఆడపిల్ల పుడితే 2000 రూపాయలు ఆర్థిక సాయం అందజేత..
మాట మీద నిలబడ్డ సర్పంచ్ కపిల్.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని సావర్గావ్ గ్రామంలో మంగళవారం రోజున హ్యాండ్ పంపు మరమ్మతు చేయించడం జరిగింది.
హ్యాండ్ పంపు పనిచేయకపోవడంతో గ్రామ సర్పంచ్ మొగుడే కపిల్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో హ్యాండ్ పంపుకు మరమ్మతులు చేయించడం జరిగింది. అలాగే మా గ్రామంలో ఆడపిల్ల పుడితే వారికి 2000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్ కపిల్ గ్రామ అభివృద్ధికి
సహకరించిన గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ముఖ్యంగా హ్యాండ్ పంపును మరమ్మతు చేసిన రామగొండ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మన గ్రామ అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగుదాం..

