📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూకట్‌పల్లిలో బాల త్రిపుర సుందరీ దేవిగా శ్రీ చిత్తరమ్మ తల్లి దర్శనం

కూకట్‌పల్లిలో బాల త్రిపుర సుందరీ దేవిగా శ్రీ చిత్తరమ్మ తల్లి దర్శనం

📰 Generate e-Paper Clip

కూకట్‌పల్లిలో బాల త్రిపుర సుందరీ దేవిగా శ్రీ చిత్తరమ్మ తల్లి దర్శనం

తొలి అలంకారంలో భక్తులకు అమ్మవారి దివ్యదర్శనం

కూకట్‌పల్లి, అక్టోబర్ 11 (ప్రజావాణి):

కూకట్‌పల్లిలోని శ్రీ చిత్తరమ్మ తల్లి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రుల తొలి అలంకారంలో భాగంగా అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.

శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.