📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజావాణి కార్యక్రమానికి స్పందన కరువు

ప్రజావాణి కార్యక్రమానికి స్పందన కరువు

📰 Generate e-Paper Clip

నారాయణఖేడ్ నియోజకవర్గం:-(ప్రజావాణి)
పెద్దశంకరంపేట:
ప్రజావాణి కార్యక్రమానికి స్పందన కరువు

పెద్దశంకరంపేట మండలంలో సోమవారం రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని సంబంధిత మండల అధికారులు తెలిపారు. వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ ఫిర్యాదులు చేసేందుకు ప్రజలు ఎవరూ రాలేదన్నారు. మండల ప్రజలు స్థానిక ప్రజావాణిని వినియోగించుకోకుండా మెదక్ లో జరిగే కార్యక్రమానికి వెళ్తున్నట్లు తెలిపారు మండల స్థాయిలోనే సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.