📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకమలాపూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు వంగపల్లి అభ్యుదయ రజక సంఘం 5016...

కమలాపూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు వంగపల్లి అభ్యుదయ రజక సంఘం 5016 రూపాయలు విరాళం

📰 Generate e-Paper Clip

కమలాపూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు వంగపల్లి అభ్యుదయ రజక సంఘం 5016 రూపాయలు విరాళం

ప్రజావాణి అక్టోబర్ 25 కమలాపూర్ మండల్ కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు కోసం వంగపల్లి గ్రామ అభ్యుదయ రజక సంఘం తరఫున రూపాయలు 5016 విరాళంగా అందజేశారు
ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత కూడా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు

మన జాతి ఐక్యతను చాటేందుకు ప్రతి మండల కేంద్రం గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేయాలని వారు సూచించారు ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేస్తూ సమాజ అభివృద్ధి కోసం యువత ముందుండాలని పేర్కొన్నారు చాకలి ఐలమ్మ విగ్రహం భవిష్యత్ తరాలకు దిక్సూచిలా నిలుస్తుంది అన్నారు కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసే సాకలి ఐలమ్మ విగ్రహం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే దశగా రజకులు ఐక్యంగా ఉండాలన్నారు

ఈ కార్యక్రమంలో వంగపల్లి రజక సంఘం అధ్యక్షులు దురిశెట్టి సాంబయ్య ఉపాధ్యక్షులు దేవరాజు పాపయ్య క్యాషియర్ పైండ్ల రాకేష్ మడేల్లయ్య గుడి చైర్మన్ కొలిపాక సురేష్ వైస్ చైర్మన్ దేవరాజు ముత్తయ్య క్యాషియర్ దేవరాజు లింగయ్య డైరెక్టర్లు దేవరాజు చంద్రమౌళి కొలిపాక కొమురయ్య కోవరాజు సాగర్ కొలిపాక తిరుపతి కొలిపాక చంద్రమౌళి సంఘం సభ్యులు కొలిపాక శంకర్ కొలిపాక రాములు దుర్శెట్టి భార్గవ్ దుర్శెట్టి శివ దుశేట్టి అశోక్ సాంబయ్య రాజయ్య కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.