ఏ రాష్ట్రం ఐనా ఇలాంటి నాయకుడిని కోరుకోవాలి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 కోనసీమ జిల్లా
ప్రజలకు కష్టం వస్తుందని ముందుగానే ప్రణాళికలు .. తెల్లవార్లు రివ్యూలు.. రాత్రి నిద్రలేకపోయినా ఆరోగ్యం వయస్సు సహకరించకపోయినా మళ్ళీ ఉదయానే జనం లోకి ..ఇంకా ఏమి కావాలి..?ఇంటి యజమాని ధైర్యం తోనే గుండెలమీద చేతులువేసుకుని కుటుంబం నిద్రపోతుంది..ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఏపీ లో ప్రకృతి కూడా వెనకడుగు వేయాల్సిందే..6 వందల గజాల స్థలం లో పాత ఇల్లు కూల్చి కొత్త ఇల్లు కడితే రోజు విషపు వార్తలు ప్రసారాలు చేశారు..20 ఎకరాలలో ప్యాలెస్ లు..మూడు రాష్ట్రాలలో రాజ దర్భారులు..వేలకోట్ల తో లక్షల sft నిర్మాణాలు.. ఎలా వచ్చాయి..? ఒక్కడు ప్రశ్నించరు..?వందల కంపెనీలు ఎలా వచ్చాయి అడగరు..కానీ ఉదయం లేచింది మొదలు CBN మీద విషం చిమ్ముతుంటే ఏపీ నాశనం కోరుకుంటుంటే జగన్ ను సీఎం సీఎం అని జఫ్ఫాలు అంటున్నారు అంటే అసలు వాళ్ళు మనుషులా..? తినేది అన్నమేనా..? వరదల్లో జనం బిక్కు బిక్కు మంటుంటే బెంగుళూరు ప్యాలెస్ ఆస్తులు గురించి చెల్లె తో గొడవలు పడుతూ ప్యాలెస్ అండర్ గ్రౌండ్ లో వేలకోట్ల డంప్ కు రక్షణ గురించి ఆలోచించే జగన్ నాయకుడా…?గాలి జనార్ధన్ రెడ్డి కి వేలకోట్లు దోచి పెడితే బెంగళూరు ప్యాలెస్ గిఫ్ట్ గా రాలేదా..?జగన్ అత్త కు వేలకోట్ల ప్యాలెస్ ఎలా వచ్చింది…న్యాయస్థానాలు నిద్రపోతున్నాయా..?విచారణ సంస్థలు సంక నాకుతున్నాయా..? వేలకోట్లు దోచిన పంచారెడ్డి దేముడు ఎలా అయ్యాడు..? బైబిల్ పట్టుకొన్న విజయమ్మ నోటి నుండి నిజాలు ఎందుకు రావడం లేదు.. క్రైస్తవం వాస్తవం అవుతే విజయమ్మ తో వాస్తవాలు పలికించండి..జగన్ నాయకుడు అంటే మనం మనుషులం కాదు..ప్రజాస్వామ్యం సిగ్గు తో ఉరి వేసుకొని చావాలి..మేధావులు మౌనం ఈ దేశానికి శాపం గా మారనున్నది..మీడియా పగటి నిద్రలో అబద్ధాలు అలవాటుగా మారింది.ఈ దేశం లో నీతి నిజాయితీ బలిపీఠం ఎక్కింది…డబ్బు ఉంటే ఏదైనా చెయ్యవచ్చు.. ఆర్థిక నేరగాళ్ల చేతుల్లో దేశం బంధి గా మారింది..చంద్రబాబు ను జైలుకు పంపించిన మన న్యాయస్థానాలు మలినమయ్యాయి..జగన్ ను కోర్టుకు పిలువక న్యాయ వ్యవస్థలకు మచ్చ తెచ్చారు..ఇంకా మిగిలింది ఏముంది… పోయేది ఏముంది..?ప్రజాస్వామ్యం పేరుకే…జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాది నీతులు చెపుతుంటే సిగ్గులేని మీడియా వాటిని ప్రసారాలు చేస్తున్నాయి…వేలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అని ఒక్క మీడియా జగన్ ను ప్రశ్నించే దమ్ము ఉందా..?జగన్ పిచ్చి చేష్టలు..పిచ్చి మాటలు..వెకిలి నవ్వులు ప్రసారాలు చేసే మీడియా సిగ్గు పడండి..మీరు చేస్తుంది జర్నలిజం కాదు..ఒక ఉగ్రవాది వేస్తున్న ఎంగిలిమేతుకుల విశ్వాసం మాత్రమే…ఆత్మాభిమానం చంపుకొని ఒక ఆర్థిక ఉగ్రవాది కి వత్తాసు పలకడం అంటే కన్న తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దటమే…. బెంగళూరు ప్యాలెస్ లో ఉండే వాడికి ఆంధ్ర రాజకీయులు అవసరమా..? హైదరాబాద్ లో ఉన్న ఇల్లు అమ్ముకుంటే కానీ జీవితం గడవదు అని అసెంబ్లీ సాక్షి గా చెప్పిన రాజశేఖర్ రెడ్డీ కి బెంగళూరు ప్యాలెస్ ఎలా వచ్చింది..ఇద్దరికీ ఎలా రాసి ఇచ్చాడు…?ఎవడబ్బ జాగీరు అది..?సిగ్గు లేకుండా బెంగళూరు ప్యాలెస్ మీద చర్చలు ఎందుకు..?అసలు ఆ ప్యాలెస్ ఎలా వచ్చింది అని అడిగిన వాడు లేడు..రాష్ట్రాన్ని దోచిన దొంగ కు జై కొట్టడం అంటే ..అలాంటి వాళ్లను ఏ పేరుతో పిలవాలవాలి తెలియజేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం లో ఓటమి ప్రభుత్వం ఎప్పుడైనా అందుబాటులో ఉంటుందని కార్యక్రమంలో తెలియజేశారు. దాన్ని బట్టి రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి అభివృద్ధి ఎవరు చేశారన్నది గమనించవలసిందిగా తెలియజేయడమైనది.

