📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇల్లందకుంట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

ఇల్లందకుంట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

ఇల్లందకుంట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి డిమాండ్

* తహశీల్దార్ కువినతి పత్రంకార్యాలయం ముందు నిరసన ధర్నాకార్యక్రమం

* మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి

జమ్మికుంట అక్టోబర్ 28 (ప్రజావాణి)

కరీంనగర్.జిల్లాఇల్లందకుంటమండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన మండలాలలో ఇల్లందకుంట మండలం లేకపోవడం దురదృష్టకరం అని వారు అన్నారు.కరీంనగర్ జిల్లాలో అతి తక్కువ వర్ష శాతం ఇల్లందకుంట మండలంలోనే ఉందని మరి ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇల్లందకుంట మండలాన్నీ వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మండల ప్రధానకార్యదర్శి గుత్తికొండ రాంబాబు, ఉప్పుల రమేష్, కంకణాల రవీందర్ రెడ్డి, ఇంగ్లే ప్రభాకర్,తడిగోప్పుల రమేష్, చింతల ఐలయ్య,మట్ట పవన్ రెడ్డి,అసాల సుధాకర్, ఉప్పు దుర్గయ్య, రావుల అశోక్, తిప్పరబోయిన సమ్మయ్య, జోడు సంపత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.